Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

TEACHER INFORMATION SYSTEM Data entry process

TEACHER INFORMATION DATA ENTRY చేయుటకు సూచనలు
*ప్రాధమిక, ప్రాధమికోన్నత & ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు
*Open website cse.ap.gov.in
*Click on CSE portal మీద క్లిక్ చేయండి.
*Login మీద క్లిక్ చేయండి
*మీ పాఠశాల UDISE CODE , Pass word ఉన్న కప్త్చర్  కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
*పైన ప్రాసెస్ లో టీచర్ కార్డ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి.
*పై బాక్స్ లో ఐడి ని ఎంటర్ చేసి మీ వివరములు పిడిఎఫ్ రూపములో డౌన్లోడ్ చేసుకొనండి.
*ఎవరికైనా మీ వివరములు పిడిఎఫ్ రూపములో డౌన్లోడ్ కానట్లయితే Empty Proforma ఇందు వెంట జత చేయటమైనది.
*2016 సం. తరువాత మీ వివరములు అప్డేట్ చేసి యుండ లేదు. డౌన్లోడ్ చేసుచేసుకున్న టీచర్ కార్డ్ డీటెయిల్స్ ఒక సారి సరిచూసుకొని ఏమైనా వివరములు అప్డేట్ చేయ వలసిన చో టీచర్ కార్డ్ లో అప్డేట్ చేసి సంతకము చేసి ప్రధానోపాధ్యాయుల వారికి సమర్పించవలెను.
*ఉన్నత  ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పూర్తి చేసిన టీచర్ కార్డ్ లో టీచర్ డీటెయిల్స్ వెరిఫై చేసి online చేయవలెను.
*ప్రాధమిక, ప్రాధమికోన్నత ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పూర్తి చేసిన టీచర్ కార్డ్ లో టీచర్ డీటెయిల్స్ వెరిఫై చేసి MEO office కు చేరవేయవలెను. 
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన user manual ను పరిశీలించండి.
Previous
Next Post »
0 Komentar