Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AFCAT 2020 Notification details



AFCAT 2020 (II) for recruitment of Commissioned Officers in flying and ground duty (Technical and Non-Technical) Posts
భారత వైమానిక దళంలో పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫెక్యాట్)-2020కు నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 258
పోస్టుల వివరాలు: ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ, ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ, మెటియోరాలజీ ఎంట్రీ
ఖాళీలున్న విభాగాలు: ఫైయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్), గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్),
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 15.06.2020
దరఖాస్తులకు చివరి తేది: 14.07.2020
ఆన్లైన్ ఏఎఫెక్యాట్ పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 19, 20
For more details
Official website
CLICK HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags