Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Deworming Day

National Deworming Day


జాతీయ నులిపురుగుల నివారణా దినోత్సవం (డీవార్మింగ్‌ డే)
          ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం. భవిష్యతుల్లో పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారైతేనే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరముంది. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడం, శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పాటునందించాలి.
       ఆరోగ్య సమాజ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 10, ఆగస్టు 10న రెండుసార్లు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
Deworming Day
The National Deworming Day is observed on February 10 by the Ministry of Health and Family Welfare and its main objective is to deworm children between the ages of (1-19) at schools and anganwadi centres. This year for the first time, the Ministry has decided to give the deworming tablets to the private schools children also.The government of India had launched the initiative in 2015, making it one of the largest single-day public health initiatives in India
NECESSITY OF DEWORMING CHILDREN:
Worm infections can cause anemia, malnourishment, impaired mental and physical development; and may cause a serious threat to children's health, education, and productivity. According to a study, the infected children cannot concentrate on their studies and they find very hard to put up their daily activities.
నులిపురుగులు కలిగించే అనారోగ్యాలు, వ్యాప్తి ఇలా..!, మాత్రలను ఎలా తీసుకోవాలి..?, మాత్రలు ఎవరెవరు వాడకూడదు... ?
జాతీయ నులిపురుగుల నివారణా దినోత్సవం (డీవార్మింగ్‌ డే) గురించి వివరణ, ప్రధానోపాధ్యాయులకు కొన్ని సూచనలు


Download...Deworming day guide lines (old)
Download.....Deworming Day Activity Details (old)
Deworming day,ap Deworming Day,Deworming Day details,Deworming Day activity details,
Previous
Next Post »
0 Komentar

Google Tags