Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 2nd February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 2nd February Information
నేటి ప్రాముఖ్యత 
వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం
చరిత్రలో ఈరోజు
1970: ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు మోటూరి సత్యనారాయణ 1902 వ సం.లో జన్మించారు.
ప్రముఖ రచయిత కుష్వంత్ సింఘ్ 1915 వ సం.లో జన్మించారు.
మూడు వందలకు పైగా సాహిత్య పరిశోధన వ్యాసాలుపరిశోధన పత్రిక సంపాదకత్వం గల తిమ్మావజ్జల కోదండ రామయ్య 1925 వ సం.లో జన్మించారు.
వైద్య శాస్త్రవేత్త. శ్వాస వ్యవస్థ వైద్యులలో అగ్రగణ్యుడు వెలమాటి రాందాస్ 1923 వ సం.లో జన్మించారు.
జాతీయ విద్యకై విశేష కృషి చేసిన వారు కోపల్లె హనుమంతరావు 1922 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
సర్వ రోగనివారిని - పసుపు
ఐదు వేల సంవత్సరాల క్రితం మన ఆయుర్వేదగృహవైద్యాల్లో వాడుకలో ఉన్న పసుపు గురించీ అందులోని కుర్క్యుమిన్ అనే రసాయనం గురించీ కొత్త సంగతులెన్నో చెప్పుకొస్తున్నారు పాశ్చాత్య నిపుణులు. టాక్సిన్లని బయటకు పంపించడం ద్వారా పసుపు కాలేయ పనితీరుని మెరుపరుస్తుందనీవృద్ధాప్యాన్ని అడ్డుకుంటుందనీక్యాన్సర్ కణాల పెరుగుదలనూ ఇది అడ్డుకుంటుంది. ముఖ్యంగా క్లోమప్రొస్టేట్చర్మ క్యాన్సర్లను నివారిస్తుందట. మంటను తగ్గిస్తుంది. హృద్రోగాలనీ నియంత్రిస్తుంది. ఆర్దయిటిస్తో పోరాడుతుంది. జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. ఆహారానికి రంగునీ రుచినీ ఇవ్వడంతోబాటు జీర్ణశక్తికీ తోడ్పడుతుంది. ఇంకా కీళ్ల నొప్పులుపొట్టనొప్పిడయేరియాతేన్పులుఆకలి లేకపోవడంకామెర్లుబ్రాంకైటిస్తలనొప్పిచర్మ సంబంధ సమస్యలుజలుబుజ్వరాలూ, .. ఇలా ఒకటేమిటిసకల వ్యాధులకూ కుర్క్యుమిన్ మందులా పనిచేస్తుందని అధ్యయనాలూ పరిశీలనలూ వెల్లువెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా పసుపు వాడకం పెరిగింది. దాంతో క్యాప్సూల్స్ రూపంలోనే కాకుండా ఆహార పదార్థాల రూపంలోనూ దీన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు.
మంచి మాట /సుభాషితం:
అందమైనది ఎప్పుడూ మంచిగానే ఉంటుందిమంచిగా ఉన్న వారు ఎప్పుడూ అందాన్ని పొందుతారు.- గౌతమ బుద్ధుడు

వార్తలలోని ముఖ్యాంశాలు

School Assembly 2nd February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 2nd February 2019 assembly, 2nd February 2019 assembly,news of the day history,news of the day highlights,2nd dec 2019 assembly, dec 2nd assembly, dec 2nd historical events, 2nd February 2019 assembly, February 2nd assembly, February 2nd historical events,school related today assembly,school related today news, school related February 2nd information, school related February month information, School Assembly 2nd Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 2nd Feb 2019 assembly, 2nd Feb 2019 assembly,news of the day history,news of the day highlights,2nd dec 2019 assembly, dec 2nd assembly, dec 2nd historical events, 2nd Feb 2019 assembly, Feb 2nd assembly, Feb 2nd historical events,school related today assembly,school related today news, school related Feb 2nd information, school related Feb month information

Previous
Next Post »
0 Komentar

Google Tags