Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MaaBadi October-2019 Childrens monthly magazine

MaaBadi October-2019 Childrens monthly magazine


"మా బడి" అక్టోబర్ 2019 - పిల్లల మాస పత్రిక
ఆదిత్య కుమార్ , ఖమ్మం జిల్లా గారి సంపాదకత్వం లో వెలువడుచున్న  "మా బడి" అక్టోబర్ 2019 - పిల్లల మాస పత్రిక
ఈ సంచికలో.....
ఆ మా బడి గురించి..., వింత ప్రపంచం, నేనెవరో తెలుసా!, " మీకు తెలుసా?, నింపండి-గెలవండి, నేను గీసిన బొమ్మ, ఈ నెలలో మా బడిలో....., ఎవరు కనుగొన్నారో తెలుసా!, నేను చేసిన ప్రయోగం, సులభంగా గణితం నేర్చుకుందాంఅద్భుత యంత్రం,గణిత శాస్త్రవేత్తలు - సేవలు, తెలుసుకుందామా!, స్పెషల్ స్టోరీ, ఈ నెలలో పుట్టిన నేను పెద్దయ్యాక, ఇంగ్లీషు లో మాట్లాడదాం రండి, కవితలు రాద్దాం రండి, పదాలు పలుకుదాం ఇలా...,  ఆ కథ చెపుతా .. ఊ కొడతావా..., మెదడుకు మేత, స్టూడెంట్ కార్నర్ మొ...
చూశారా ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయో కదా! ఇవన్నీ మీరందరూ తప్పక చదవండి. చదువుతారు కదూ! ఇది మీ పత్రిక, మీ కోసమే రాయబడుతున్న పత్రిక. నెల నెలా పత్రిక ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారని ఆశిస్తూ....

Click here to download MaaBadi October-2019Childrens monthly magazine
Previous
Next Post »
0 Komentar

Google Tags