Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Names of Grama Secretariat posts changed


గ్రామ సచివాలయ పోస్టుల పేర్లు మార్పు

★గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులోభాగంగా నిర్దేశించిన 14 విభాగాల పోస్టుల్లో కొన్నింటి పేర్లను సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.
★ గతంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5గా,
★ వీఆర్వోను గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్‌-2)గా,
★ సర్వేయర్‌ సహాయకుడిని గ్రామ సర్వేయర్‌(గ్రేడ్‌-2)గా,
★ ఏఎన్‌ఎమ్‌ పోస్టును ఏఎన్‌ఎమ్‌ గ్రేడ్‌-3గా,
★మహిళా పోలీస్‌, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా,
★ వ్యవసాయ విస్తరణాధికారిని గ్రామ వ్యవసాయ సహాయకుడు గ్రేడ్‌-2,గా,
★ ఉద్యానశాఖ విస్తరణాధికారి పోస్టును గ్రామ ఉద్యాన సహాయకుడుగా,
★ పట్టుపరిశ్రమ విస్తరణాధికారిని గ్రామ పట్టుపరిశ్రమ సహాయకుడుగా,
★ డిజిటల్‌ సహాయకుడు పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-6 గా, మారుస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ.

Previous
Next Post »
0 Komentar

Google Tags