Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jobs in the Vizag Steel Plant

Opportunity to join a NAVRATNA Company as Management Trainees (Technical)


వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పరిధిలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెక్నికల్ విభాగంలో మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రారంభ జీతం రూ. 20,600. సంబంధిత సబ్జెక్టులలో ఇంజినీరింగ్ పూర్తిచేసినవారు అర్హులు. ఈ పోస్టులకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.vizagsteel.com వెబ్ సైట్ లో చూడొచ్చు.


Previous
Next Post »
0 Komentar

Google Tags