Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th class lessons in DD Saptagiri and T-Sat

10th class lessons in DD Saptagiri and T-Sat


సప్తగిరి, యాదగిరి, టి-సాట్ & ఈ టి.వి. లలో పదోతరగతి పాఠాలు
       X CLASS STUDENTS TRANSMISSION SCHEDULE THROUGH DD YADAGIRI

రాష్ట్రములో అన్ని పాఠశాలలు మూత పడిన కారణముగా 10వ తరగతి విద్యార్థులకు దూర దర్శన్ సప్తగిరి, విద్యా శాఖ, సంక్షేమ పాఠశాలల సంయుక్త వారి ఆధ్వర్యములో తేదీ 08-04-2020 నుండి రెండు సెషన్స్ లో తరగతులు నిర్వహించుచున్నారు. ఈ తరగతులు ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల వరకు మరియు సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకు నిర్వహించబడును.
DD SAPTHAGIRI _10th Class _Tele Lessons _Schedule
వివిధ డీటీహెచ్ నెట్వర్క్ లలో  ప్రసారమగు దూరదర్శన్-సప్తగిరి ఛానల్ సంఖ్య
సన్ డైరెక్ట్ ::- 189
ఎయిర్టెల్  ::-947
టాటా స్కై ::- 1498
డిష్ టీవీ ::- 1629
వీడియోకాన్ ::- 703
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ టి-సాట్ ఛానెళ్ల ద్వారా ఇంటివద్దనే గణితం, స్పోకెన్ ఇంగ్లీష్, మరెన్నో నేర్చుకోవచ్చు, పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు. టి-సాట్ విద్య, నిపుణ ఛానెళ్ల  ప్రసారాలు కేబుల్ నెట్వర్క్ ద్వారా, వెబ్సైట్ http://tsat.tv, లేదా Youtube/tsatnetwork, T-SAT Mobile App లలో అందుబాటులో ఉంటాయి.
      10 లో తరగతిలో 10/10 సాధించడానికి సూచనలు.ఈ టీ.వి ఆంధ్రప్రదేశ్ యువ విజయీభవ  లో కింది తేదీల్లో రాత్రి9-30 నుండి 10-00 వరకు.

Previous
Next Post »

1 comment

  1. Iam thankful to our government for keeping these online classes for 10 th class children.jai hind

    ReplyDelete

Google Tags