Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Erudex Android APP


Erudex Android APP
Lockdown పీరియడ్ లో పిల్లలు ఇంట్లో ఖాళీ గా ఉండకుండా చూసేందుకు Erudex & Convegenius edu solutions అనే ఈ రెండు సంస్థలు కలిపి సంయుక్తంగా digital content ని తయారు చేయడం జరిగింది. ఈ content మన సిలబస్ ని ఆధారం చేసుకుని తయారు చేయడం జరిగింది. ఈ విషయాన్ని విద్యార్థులకు చేరేటట్లు చూసి  online app ని అందరూ పిల్లలు download చేసుకొని సద్వినియోగం చేసుకునేటట్లు చూడగలరని మనవి. E-content చూస్తున్నప్పుడు doubts వస్తే వాళ్ళు ఇచ్చిన whatsapp no కి మెసేజ్ చేసి నివృత్తి చేసుకొనగలరు..
యాప్ ను కింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Previous Screen shot


Erudex Android APP (Earlier 'Register' option is avaialable. But they have removed Register option  - If You have username and password, login and use - Sorry for inconvenience from our side)
Previous
Next Post »
0 Komentar

Google Tags