Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PROMOTION LIST 2020 FORMS ATTANDANCE PERCENTAGE RECKNOR

PROMOTION LIST 2020 FORMS ATTANDANCE PERCENTAGE RECKNOR


విద్యార్థుల ప్రమోషన్ జాబితాలు సిద్ధం చేయాలి
పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రమోషన్ జాబితాలు సిద్ధం చేయాలని పాఠశాలవిద్య కమిషనర్ చినవీరభద్రుడు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల ప్రమోషన్ జాబితాలు సిద్ధం చేసి వారిని పై తరగతులకు ప్రమోట్ చేసి అడ్మిషన్ రిజిష్టర్లలో నమోదు చేయాలని పేర్కొన్నారు.
అడ్మిషన్ల కోసం విద్యార్థులను పాఠశాలలకు పిలిపించకూడదని కమిషనర్ హెచ్చరించారు. అవసరమైన విద్యార్థులకు రికార్డుషీటు/టీసీ అందజేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు చైల్డ్ ఇన్ఫోలో అప్లోడ్ చేయాలని సూచించారు. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి వారినీ స్కూళ్లలో చేర్పిoచాలని, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రస్తుతం స్వగ్రామాలకు తిరిగి వచ్చిన కూలీల పిల్లలను ఎటువంటి సర్టిఫికెట్ల కోసం వత్తిడి చేయకుండా వారి గుర్తింపు ఆధారంగా పాఠశాలల్లో అడ్మిషన్ ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు.
The attention of all the Regional Directors of School Education and District Educational Officers in the State is invited to the reference cited wherein orders were issued to declare "ALL PASS" for all the Students upto Class IX as a precautionary measure to counter the spread of Noval Corona Virus(COVID-19) in the State of Andhra Pradesh.
They are therefore requested to issue necessary instructions to all Head Masters of Primary/UP/High Schools under all Government Management Schools to prepare promotion lists of the students accordingly and report the action taken. These instructions should be followed scrupulously.
Attendance % Recknor for Promotion Lists
1. PRIMARY : LEGAL Size Print
2. PRIMARY : A3 SIZE PRINT
3. UP / HS : LEGAL Size Print
4. UP / HS : A3 SIZE PRINT
మీకు ఏది సౌకర్యం అనుకుంటే దాన్ని PRINT తీసుకోవచ్చు.
PDF FILES తో పాటు... వీటి EXCEL SOFTWARES కూడా ఈ క్రింది LINK లో లభిస్తాయి.
https://goo.gl/SSAUcZ/
V / VII / VIII CLASS PASSED AND PROMOTED STUDENTS LIST
PRIMARY CLASSES PROMOTION CHAT / GRADING PROFORMA / CONSOLIDATION LIST
UPPER PRIMARY CLASSES PROMOTION CHAT / GRADING PROFORMA / CONSOLIDATION LIST
DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags