Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana crop seasons kharif and rabi names changed

తెలంగాణలో వ్యవసాయ సీజన్ల పేర్లు మార్పు
*ఖరీఫ్‌, రబీ సీజన్ల పేర్లను వానాకాలం, యాసంగిగా మార్పు
సామాన్యులకు అర్థమయ్యే విధంగా వ్యవసాయ సీజన్ల పేర్లలో మార్పు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఈ ఆదేశాలు జారీచేశారు. సీఎం ఆదేశాల మేరకు ఖరీఫ్‌, రబీ సీజన్ల పేర్లను వానాకాలం, యాసంగిగా మారుస్తున్నట్లు మంత్రి తెలిపారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాఖాపరమైన ఉత్తర్వుల్లో వానాకాలం, యాసంగి అనే పేర్కొనాలని సూచించారు.   
Previous
Next Post »
0 Komentar

Google Tags