Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Recruitment of SI Posts in Delhi Police and Central Armed Forces Examinations-2020

Recruitment of SI Posts in Delhi Police and Central Armed Forces Examinations-2020
1564 SI పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..
కేంద్ర భద్రతా దళాల్లో 1564 SI పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతుండగా.. జులై 16 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయస్సు జనవరి 1,2021 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు SSC అధికారిక వెబ్ సైట్ చూడండి.
Notice of Examination for Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination 2020 
Detailed Notification
Official website
Previous
Next Post »
0 Komentar

Google Tags