Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana Board of Intermediate Education Launches grievance redressal system

తెలంగాణ ఇంటర్ ఫలితాలపై సందేహాల నివృత్తికి వెబ్ సైట్
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలపై సందేహాలు నివృత్తి చేయడానికి ఇంటర్ బోర్డ్ ప్రత్యేక వెబ్ సైట్ http://bigrs.telangana.gov.in/ ను ప్రారంభించింది. ఎవరికైనా ఫలితాలపై సందేహాలు ఉంటే వెబ్ సైట్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి. అనంతరం raise grievances అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఏ సబ్జెక్టు మార్కుల విషయంలో సందేహాలు ఉన్నాయో రాయాలి. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లో ఫిర్యాదు పరిష్కారమవుతుంది. స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా ఫిర్యాదు పరిష్కారమైందో లేదో తెలుసుకోవచ్చు.
Previous
Next Post »
0 Komentar

Google Tags