Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Former President Pranab Mukherjee dies at 84


Former President Pranab Mukherjee dies at 84
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కన్నుమూత
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు అభిజిత్ ముఖర్జీ అధికారికంగా వెల్లడించారు. కాగా అనారోగ్యంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని
ఆర్మీ ఆసుపత్రిలో చేరారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags