Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Invitation of applications for 11th class admission in JNV



Invitation for applications for 11th class admission in JNV
నవోదయ - 11వ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

జవహర్ నవోదయ విద్యాలయాలలో 2020-21విద్యా సంవత్సరానికి
అర్హులైన అభ్యర్థులు ఈనెల 7వ తేదీలోపు ఈ క్రింది వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేటప్పుడు 10వ తరగతిలో పబ్లిక్ పరీక్షలు మార్కులు, గ్రేడ్లు అందుబాటులో లేనివారు వాటి స్థానంలో హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డు నంబరు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags