Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AUCET, AUEET-2020 Online Counselling Starts today

 


AUCET, AUEET-2020 Online Counselling Starts today

నేటి నుంచి ఆసెట్, ఆఈట్ ఆన్లైన్ కౌన్సెలింగ్

అసెట్, ఆఈట్ ర్యాంకుల ఆధారంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం నుంచి ఆన్లైన్ లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు డైరెక్టర్ ప్రొఫెసర్ డీఏ నాయుడు వెల్లడించారు. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags