Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NISHTHA-DIKSHA : Module- 3 Course Details and Link to Join The Course


NISHTHA-DIKSHA : Module- 3  Course Details and Link to Join The Course 

నిష్ట-దీక్ష: మాడ్యూల్- 3 కోర్సు వివరాలు మరియు కోర్సులో చేరడానికి లింక్

ఈరోజు (26.10.2020) నుండి ప్రారంభం కాబోయే మాడ్యూల్ - 3  (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు) ను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయగలరు.

1 వ రోజు : 26.10.2020 PDF/videos చూడడం.

2 వ రోజు : 27.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.

3 వ రోజు : 28.10.2020 PDF/videos చూడడం.

4 వ రోజు : 29.10.2020 పోర్ట్ ఫోలియో తయారుచేసి మీ SRG పోస్ట్ చేసే లింక్ ద్వారా సబ్మిట్ చేయడం

5 వ రోజు : 30.10.2020  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం

గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వకపోవచ్చు.

ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందరపడి ముందే పూర్తి చేయవద్దు.

 

ClickHere To Join The Course






Previous
Next Post »
0 Komentar