Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Notification for admissions in MPH‌ course

 


Notification for admissions in MPH‌ course

ఎంపీహెచ్‌ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్ ‌(ఎంపీహెచ్‌) కోర్సులో ఈ ఏడాది  ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్  ద్వారా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో  ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నెల 21 నుంచి నవంబర్ 4వ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. వచ్చే నెల  10న మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 గంటల వరకు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. అభర్థులు మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని విశ్వవిద్యాలయ వర్గాలు సూచించాయి.

PROSPECTUS

Notification

 

Previous
Next Post »
0 Komentar

Google Tags