Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

OU Exams postponed: Postponement of examinations to be held on 19,20,21

 


OU Exams postponed: Postponement of examinations to be held on 19,20,21

ఓ‌యూ పరిధి లో 19,20,21 తేదీల్లో జరిగే పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివ‌ర్సిటీలో జ‌రుగుతున్న ప‌రీక్ష‌లు మ‌రో సారి వాయిదా ప‌డ్డాయి. ఓయూ పరిధిలో ఈ నెల 19 నుంచి 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 22 నుంచి పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇత‌ర‌ పరీక్షలు కూడా వాయిదా ప‌డ్డాయ‌ని వస్తున్న వదంతుల్లో న‌మ్మ‌కూడద‌ని తెలిపారు. ఇత‌ర వివరాల కోర‌కు ఓయూ అధికార వెబ్ సైట్ లో చూడ‌వ‌చ్చున‌ని తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags