Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

POLYCET-2020 Admissions Schedule Extension

 


POLYCET-2020 Admissions Schedule Extension

పాలిసెట్ అడ్మిషన్స్ షెడ్యూల్ పొడిగింపు

ఏపీ పాలి సెట్ అడ్మిషన్ల షెడ్యూలును పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పొడిగించిన గడువు తేదీలు ఇలా..

- ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: అక్టోబర్ 21 వరకు

- ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆపన్ల నమోదు: అక్టోబర్ 22 వరకు

- సీట్ల కేటాయింపు: అక్టోబర్ 24 సాయంత్రం 6 తర్వాత. పాలిసెట్‌లో 60,780 మంది అర్హత సాధించగా శనివారం వరకు 35,346 మంది వెబ్ కౌన్సెలింగ్ కు రిజిస్టర్ అయ్యారు. 34,288 మంది ధ్రువపత్రాల పరిశీలన జరగగా, 28,682 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags