Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Secretariat job results: The ranks will be revealed this time in the results

 


Secretariat job results: The ranks will be revealed this time in the results

సచివాలయ ఉద్యోగ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం?

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ఫలితాల్లో ఈసారి ర్యాంకులను వెల్లడించనున్నారు. 14 రకాల రాత పరీక్షల్లో వేర్వేరుగా అత్యధిక మార్కులు సాధించిన వారికి తొలి ర్యాంకు మొదలు చిట్టచివరి స్థానంలో మార్కులు తెచ్చుకున్న అభ్యర్థి వరకు ఈ ర్యాంకులను వెల్లడించనున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లతో కూడిన ర్యాంకుల ఆధారంగానే ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఫలితాలను ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. కాగా, 19 కేటగిరీలలో మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 14 రకాల రాత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 10, 57,355 మంది దరఖాస్తు చేసుకోగా.. 7,69,034 మంది హాజరయ్యారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags