Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: EAMCET-2020 Agricultural and Medical Examinations Results Declared

 


TS: EAMCET-2020 Agricultural and Medical Examinations Results Declared

టి‌ఎస్: ఎంసెట్‌ వైద్య, వ్యవసాయ పరీక్షల ఫలితాలు విడుదల

 

TS EAMCET Results - 2020 Released

టీఎస్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్ ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే..!

టీఎస్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌‌ ఫలితాలు విడుదల

 

తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌‌ ఫలితాలు నేడు (శనివారం) విడుదల అయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంజినీరింగ్‌, అగ్నికల్చర్‌ విభాగాలకు అధికారులు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు.

పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరో లింక్‌: LINK 1   OR  LINK 2

ఈ పరీక్షలు గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు 63,857 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఈ నెల 28న ఎడ్‌సెట్‌, నవంబర్‌ 2న ఐ సెట్‌, ఫలితాలు ప్రకటించనున్నట్లు పాపిరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు సర్టిఫికెట్లను కౌన్సెలింగ్‌ కోసం సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి:

Visit the official website of TS EAMCET https://eamcet.tsche.ac.in/

Click on Download Result link

Enter date of birth, hall ticket number

Click on the ‘View Results’ tab to submit the details

Check the result and the details mentioned in it

Take a printout of the result for future use

Previous
Next Post »
0 Komentar

Google Tags