Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS ICET-2020 Result Release Postponed, Date Given Here

 


TS ICET-2020 Result Release Postponed, Date Given Here

తెలంగాణ ఐసెట్-2020 ఫలితాల విడుదల వాయిదా

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ఫలితాలు ఈ రోజు (అక్టోబర్ 23) అవ్వాల్సి ఉండగా, ఆ ఫలితాల విడుదల వాయిదా అయ్యింది. ఫలితాలను నవంబర్ 2న (సోమవారం) విడుదల చేయనున్నట్లు అధికారిక వెబ్సైట్ లో అప్డేట్ చేశారు.

TS ICET-2020 Website


Previous
Next Post »
0 Komentar

Google Tags