Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS PECET-2020 Physical Tests on November 7

 


TS PECET-2020 Physical Tests on November 7

7న పీఈసెట్‌ అభ్యర్థుల ఎంపిక పోటీలు

వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్రవ్యాప్తంగా 18 చోట్ల నవంబరు 7న పీఈసెట్‌లో భాగంగా క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఎడ్‌), డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎడ్‌) కోర్సుల్లో ప్రవేశానికి.. ఈసారి ఒక్కరోజే 100 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీలు నిర్వహిస్తామని.. అందుకు 18 కళాశాలలను ఎంపిక చేశామని పీఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య సత్యనారాయణ వెల్లడించారు. 7,368 మంది దరఖాస్తు చేసుకున్నారు.

WEBSITE

IMPORTANT DATES

DOWNLOAD HALL TICKET

Previous
Next Post »
0 Komentar

Google Tags