Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Unlock 5.0 guidelines issued on September 30 to remain in force till November 30

 


Unlock 5.0 guidelines issued on September 30 to remain in force till November 30

అన్‌లాక్-5: నవంబరు 30 దాకా పొడిగింపు

దేశంలో అన్‌లాక్ -5 మార్గదర్శకాలను కేంద్రం నవంబరు 30 దాకా పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా మహమ్మారి కొనసాగుతున్నందున అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య రాకపోకలకు ప్రభుత్వాలు ఎలాంటి అంతరాయం కల్పించరాదని ఆదేశాల్లో కేంద్రం పేర్కొంది. కంటైన్మెంట్ జోన్ల బయట రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించకూడదని తెలిపింది. కరోనాను ఎదుర్కొవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘జన ఆందోళన’లో ప్రజలు భాగస్వాములుగా ఉండాలని కేంద్రం కోరింది.

Previous
Next Post »
0 Komentar