Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Admission Notification for Ph.D and MS Courses in AP NIT

 


Admission Notification for Ph.D and MS Courses in AP NIT

ఏపీ నిట్ లో పీహెచ్డీ, ఎంఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ నిట్)లో పీహెచ్డీ, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నిట్ డైరెక్టరు ప్రొ . సీఎస్పీ రావు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 25 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయా కోర్సులకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు www.nitandhra.ac.in వెబ్ సైట్ ని సందర్శించాలని సూచించారు.

ADMISSION TO THE PH.D. (FULL-TIME)/ PH.D. (PART-TIME) AND M.S. (BY RESEARCH)

 APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags