Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

All India Sainik Schools Entrance Exam AISSEE – 2021 Registration Date Extended

 

All India Sainik Schools Entrance Exam AISSEE – 2021 Registration Date Extended

సైనిక్‌ పాఠశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును డిసెంబరు 3 వరకు పొడిగించినట్లు కోరుకొండ సైనిక్‌ పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్, వింగ్‌ కమాండర్‌ సి.ఎస్‌.భానుప్రకాశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష జనవరి 10న ఉంటుందని పేర్కొన్నారు.

WEBSITE

APPLICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags