Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 06-11-2020

 


AP Covid-19 Media Bulletin 06-11-2020 

ఆంధ్రప్రదేశ్‌: 24 గంటల వ్యవధిలో 2,410 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. పాఠశాలలు తెరిచిన తర్వాత పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 24 గంటల వ్యవధిలో 79,601 నమూనాలను పరీక్షించగా 2,410 కరోనా పాజిటివ్‌ కేసులు.. 11 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,38,363కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 6,768 మంది మృతి చెందారు. కరోనా నుంచి 8,09,770 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 21,825 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags