Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 21-11-2020

 


AP Covid-19 Media Bulletin 21-11-2020

ఏపీలో కరోనా: కొత్తగా 1,160 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,160 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,61,092 కి చేరింది. మొత్తం 68,307 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 14,770 గా ఉంది. ఇప్పటివరకు 8,39,395 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,927 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags