Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 29-11-2020

 

AP Covid-19 Media Bulletin 29-11-2020

ఏపీలో కరోనా: కొత్తగా 620 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 620 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,67,683 కి చేరింది. మొత్తం 54,710 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 8,397 గా ఉంది. ఇప్పటివరకు 8,52,298 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,988 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది

Previous
Next Post »
0 Komentar

Google Tags