Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Grama Ward Volunteer Jobs 2020 Apply Online For 575 Jobs

AP Grama Ward Volunteer Jobs 2020 Apply Online For 575 Jobs

ఏపీలో 575 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులు

Grama/Ward Volunteer Recruitment 2020: ఈ పోస్టులకు ఈనెల 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లాలో 575 గ్రామ‌/వార్డు వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ప‌దోతర‌గ‌తి ఉత్తీర్ణులై.. స్థానిక గ్రామ‌పంచాయ‌తీ పరిధిలో నివ‌సిస్తూ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గావ‌న‌, మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, గ‌త అనుభ‌వం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 6 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://gswsvolunteer.apcfss.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

ముఖ్య సమాచారం:

మొత్తం ఖాళీలు: 575

అర్హ‌త‌: ప‌దోతర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు స్థానిక గ్రామ‌పంచాయ‌తీ పరిధిలో నివ‌సిస్తూ ఉండాలి.

ఎంపిక విధానం: ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గావ‌న‌, మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌ ఉండి గ‌త అనుభ‌వం ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: నవంబర్‌ 6, 2020.

వెబ్‌సైట్‌: https://gswsvolunteer.apcfss.in/ 

NOTIFICATION

DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags