Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CPCB Recruitment 2020 – Consultant Posts

 


CPCB Recruitment 2020 – Consultant Posts

సీపీసీబీ, దిల్లీలో క‌న్స‌ల్టెంట్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ & వాతావ‌ర‌ణ మర్పుల మంత్రిత్వశాఖ‌కు చెందిన దిల్లీలోని సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

కన్స‌ల్టెంట్‌

మొత్తం ఖాళీలు: 15

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18.12.2020.

WEBSITE

NOTIFICATION 

Previous
Next Post »
0 Komentar

Google Tags