Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CSIR-NAL Recruitment 2020

 


CSIR-NAL Recruitment 2020

సీఎస్ఐఆర్‌-ఎన్ఏఎల్‌లో 41 జాబ్స్‌.. బీఈ/బీటెక్‌, డిప్లొమా అర్హత

సీఎస్ఐఆర్‌- నేష‌న‌ల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేట‌రీస్ 41 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

భార‌త ప్ర‌భుత్వ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన బెంగ‌ళూరులోని సీఎస్ఐఆర్‌- నేష‌న‌ల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేట‌రీస్(ఎన్ఏఎల్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న 41 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌ 24 దరఖాస్తుకు చివరి తేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.nal.res.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 41

ప్రాజెక్ట్ అసిస్టెంట్‌- 05

ప్రాజెక్ట్ అసోసియేట్ (1)- 18

ప్రాజెక్ట్ అసోసియేట్ (2)- 18 

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌), బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, సీఎస్ఐఆర్‌, యూజీసీ నెట్/ గేట్ అర్హ‌త‌తో పాటు‌ అనుభ‌వం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: నవంబర్‌ 24, 2020.

వెబ్‌సైట్‌: https://www.nal.res.in/ 

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags