Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Education Minister to go live on December 3, to discuss on JEE, NEET & various board exam dates

 


Education Minister to go live on December 3, to discuss on JEE, NEET & various board exam dates

ప్రవేశ పరీక్షలపై డిసెంబరు 3న స్పష్టత!

జేఈఈ మెయిన్‌, నీట్‌, సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు, సిలబస్‌ తదితర అంశాలపై డిసెంబరు 3న మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ స్పష్టత ఇవ్వనున్నారు. ఆరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ సందేహాలను ట్విటర్‌ ద్వారా పంపొచ్చు. 



Previous
Next Post »
0 Komentar

Google Tags