Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Group-1 Main Tests: Opportunity for Change of Options

 


Group-1 Main Tests:  Opportunity for Change of Options

గ్రూపు-1 ప్రధాన పరీక్ష ఐచ్ఛికాలకు అవకాశం

గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు ఇటీవల కొత్తగా అదనంగా ఎంపికైన అభ్యర్థులు తమ ఆప్షన్లను మార్పు చేసుకొనేందుకు వీలు కల్పిస్తుస్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనే యులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష రాసే మీడియం, పోస్టు ప్రిఫరెన్స్, పరీక్ష కేం ద్రం తదితర అంశాల ఆప్షన్లను ఈ నెల 10లోగా మార్పు చేసుకోవాలన్నారు. ఇంతకు ముందు ఇచ్చిన ఆప్షన్లలో మార్పులు అవసరం లేదనుకున్న వారు కొత్తగా ఆప్షన్లను నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్లను మార్పు చేసుకుంటే వాటిని మాత్రమే కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. పరీక్ష కేంద్రాల కేటాయింపనకు సంబంధించి కేంద్రాల అందుబాటును అనుసరించి తుది నిర్ణయం కమిషన్ తీసుకుంటుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags