Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IAF AFCAT 2021 Notification Released: Register and Apply Now

 

IAF AFCAT 2021 Notification Released: Register and Apply Now

ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ - ఏఎఫ్‌క్యాట్ -2021

భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్) ప్రకటన విడుదలైంది. ఏటా మే/ జూన్, డిసెంబరు నెలల్లో ఈ ప్రకటన వెలువడుతుంది.

వివ‌రాలు..

ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ/ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ

మొత్తం ఖాళీలు: 235

ఖాళీలున్న విభాగాలు: ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లైయింగ్).

అర్హత: సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, బీకాం, డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ఎన్‌సీసీ సర్టిఫికెట్, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: ఫ్లైయింగ్ బ్రాంచు పోస్టులకు జ‌న‌వ‌రి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. మిగిలినవాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు ఫీజు: ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ పోస్టులకు రూ.250. మిగిలిన విభాగాలకు ఫీజు చెల్లించనవసరం లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 01.12.2020.

దరఖాస్తుకు చివరి తేది: 30.12.2020.

WEBSITE

AFCAT-REGISTRATION

SINGLE PAGE NOTIFICATION

DETAILED NOTIFICATION

Previous
Next Post »
0 Komentar