Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IITH Start-Up Wins Award

IITH Start-Up Wins Award

ఐఐటీహెచ్ విద్యార్థులకు హైసియా అవార్డు

ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. పీహెచ్ డీ విద్యార్థులు తయారు చేసిన “స్వచ్చ ఎయిర్' స్టార్టప్ కు హైసియా 28వ వార్షిక టాప్ టెన్లో స్థానం దక్కింది. దీంతో విద్యార్థుల కృషిపై సంస్థ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ కోవిడ్-19 సమయంలో రూపొందించిన ఈ స్టార్టప్ సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తమ స్టార్టప్ ద్వారా పర్యావరణానికి, సమాజానికి హాని చేసే కోవిడ్-19 లాంటి వైరస్లు వాతావరణంలో ఉన్నప్పుడు గుర్తించడం సులభమవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ లో మరిన్ని ఆవిష్కరణలు చేసే దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags