Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Intermediate Classes Re-opening Postponed

Intermediate Classes Re-opening Postponed

ఇంటర్ తరగతుల తేదీలను త్వరలో ప్రకటిస్తాం

ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి వి.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో నవంబర్ 16వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నామని, కానీ సవరించిన తేదీలను మళ్లీ తెలుపుతామని పేర్కొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags