Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Konkan Railway Recruitment 2020 - Apply Online For 58 Technical Jobs

 


Konkan Railway Recruitment 2020 - Apply Online For 58 Technical Jobs

Railway Jobs 2020: కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు

KRCL Recruitment 2020: కొంకణ్‌ రైల్వే 58 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 

రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌. కరోనా లాక్‌డౌన్‌ ముగియడంతో.. ఖాళీ పోస్టుల భర్తీ కోసం రైల్వే జోన్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL).. 58 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దఖాస్తుకు నవంబర్ 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://konkanrailway.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అనంతరం ఇదే వెబ్‌సైట్ నుంచి అప్లయ్‌ చేయాల్సి ఉంటుంది. 

మొత్తం ఖాళీలు- 58

అన్ రిజర్వ్‌డ్- 32

ఈడబ్ల్యూఎస్- 04

ఓబీసీ- 3

ఎస్‌సీ- 14

ఎస్‌టీ- 5

ఎక్స్ సర్వీస్‌మెన్- 6 

ముఖ్య సమాచారం:

విద్యార్హతలు: మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్‌సీతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 33 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏల్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 28, 2020

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 27, 2020

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు, ఈబీసీ అభ్యర్థులకు రూ.250, మిగిలిన వారికి రూ.500.

వెబ్‌సైట్‌: http://konkanrailway.com/ 

నోటిఫికేషన్‌

Previous
Next Post »
0 Komentar

Google Tags