Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Singareni Collieries Educational Society Wanted Teaching, Non-Teaching Faculty

 

Singareni Collieries Educational Society Wanted Teaching, Non-Teaching Faculty

తెలంగాణ- సింగ‌రేణి కాల‌రీస్ ఎడ్యుకేష‌నల్ సొసైటీలో 78 జాబ్స్‌

SCES JOBS 2020: ఎస్‌సీఈఎస్‌ 78 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

తెలంగాణ (భ‌ద్రాద్రి కొత్త‌గూడెం)లోని సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సింగ‌రేణి కాల‌రీస్ ఎడ్యుకేష‌నల్ సొసైటీ (ఎస్‌సీఈఎస్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న సంబంధిత స్కూల్స్‌/ కాలేజీల్లో 78 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, ఇతర పోస్టులున్నాయి. టెస్ట్‌/ డెమో క‌మ్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీచేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్‌ 7 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.sces.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 

మొత్తం ఖాళీలు: 78

టీచింగ్ స్టాఫ్‌- 44

నాన్ టీచింగ్ స్టాఫ్‌- 19

క్లాస్‌ (4) ఎంప్లాయీస్‌-15

 

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి(క్లాస్‌-4), సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, బీఈడీ, ఎంఫిల్‌/ పీహెచ్‌డీ & నెట్‌/ స‌్లెట్ అర్హ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 01.07.2020 నాటికి 18-44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: టెస్ట్‌/ డెమో క‌మ్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: డిసెంబర్‌ 07, 2020.

చిరునామా: సింగ‌రేణి కాల‌రీస్ ఎడ్యుకేష‌నల్ సొసైటీ (ఎస్‌సీఈఎస్‌), భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-507101 తెలంగాణ‌.

వెబ్‌సైట్‌: http://www.sces.co.in/

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags