Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Teacher Transfer Schedule - Verifications of Applications from Nov 28

 

Teacher Transfer Schedule - Verifications of Applications from Nov 28

ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్‌లో మార్పు - 28 నుంచి దరఖాస్తుల పరిశీలన 

ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ నిబంధనలను సవరించిన నేపథ్యంలో షెడ్యూల్‌లోనూ మార్పులు చేశారు. 

 

* ఆన్‌లైన్‌ బదిలీ దరఖాస్తుల పరిశీలన: నవంబరు 28-29

* ప్రాథమిక సీనియారిటీ జాబితా: నవంబరు 30- డిసెంబరు 2

* సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ: డిసెంబరు 3-4

* అభ్యంతరాల పరిష్కారం: డిసెంబరు 5-7

* తుది సీనియారిటీ జాబితా: డిసెంబరు 8-10

* బదిలీలకు వెబ్‌ఆప్షన్లు: డిసెంబరు 11-15

* పాఠశాలల కేటాయింపు జాబితా: డిసెంబరు 16-21

* సాంకేతిక సమస్యలుంటే తుది కేటాయింపులు: డిసెంబరు 22-23

* వెబ్‌సైట్‌లో బదిలీ ఉత్తర్వులు: డిసెంబరు 24

For Rc.No.13029/11/2020-EST 3 Dated:25/11/2020- Check this link

Previous
Next Post »
0 Komentar

Google Tags