Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Common Post Graduate Entrance Tests (CPGET) 2020 Exams Revised Schedule

 


TS: Common Post Graduate Entrance Tests (CPGET) 2020 Exams Revised Schedule

డిసెంబరు 2 నుంచి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సీపీజీఈటీ-2020) డిసెంబరు 2 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కిషన్‌ న‌వంబ‌రు 19న‌ తెలిపారు. రాష్ట్రంలోని 7 యూనివర్సిటీల పరిధిలో మొత్తం 51 పీజీ, పీజీ డిప్ల్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు న‌వంబ‌రు 26 నుంచి తమ హాల్‌టికెట్లను www.osmania.ac.in, www.tscpget.in  నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

CPGET2020 EXAMINATION SCHEDULE

WEBSITE

Previous
Next Post »
0 Komentar