Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 02-11-2020

 


TS Covid-19 Media Bulletin 02-11-2020

తెలంగాణ లో కొత్తగా 922 కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా వెయ్యికి దిగువగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు పరీక్షించగా.. 922 మందికి పాజిటివ్ తేలింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,40,970కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,348కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,456 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,21,992కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,630 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 14,717 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 256 కేసులు నమోదయ్యా యి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 43,49,309 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ లో పేర్కొంది..



Previous
Next Post »
0 Komentar

Google Tags