Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 18-11-2020

 


TS Covid-19 Media Bulletin 18-11-2020

తెలంగాణలో కొత్తగా 948 కరోనా కేసులు

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో 948 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఐదు మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,59,776కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 1,415 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 13,068 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 2,45,293 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది.

 


Previous
Next Post »
0 Komentar

Google Tags