Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 28-11-2020

 


TS Covid-19 Media Bulletin 28-11-2020 

తెలంగాణలో కొత్తగా 753 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 753 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,68,418కి పెరిగింది. మహమ్మారి కారణంగా మరో మూడు మరణాలు సంభవించగా ఇప్పటి వరకూ మృతిచెందిన వారి సంఖ్య 1451కి చేరింది. తాజాగా 952 మంది కొవిడ్‌ బారి నుంచి కోలుకోగా మొత్తంగా ఇప్పటి వరకూ 2,56,330 మంది కోలుకున్నారు. శుక్రవారం(27న) రాత్రి 8 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,637 మంది కొవిడ్‌ చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.

 

Previous
Next Post »
0 Komentar