Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vizag Steel Plant Recruitment 2020 Exam Dates Announced

 

Vizag Steel Plant Recruitment 2020 Exam Dates Announced

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పరీక్ష తేదీలు వెల్లడి 

విశాఖ ఉక్కు కర్మాగారంలో 188 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు ఈ ఏడాది జనవరి 16న ప్రకటన విడుదల చేయగా.. కొవిడ్‌ కారణంగా పరీక్షలు వాయిదా వేశారు. అయితే ఈ ఏడాది డిసెంబర్‌ 13, 14 తేదీల్లో ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. https://www.vizagsteel.com/ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు త్వరలో జారీ చేయనున్నట్టు వెబ్‌సైట్‌లో తెలిపారు.

మొత్తం పోస్టులు: 188

Ceramics – 4 Posts

Chemical – 26 Posts

Civil – 5 Posts

Electrical – 45 Posts

Instrumentation & Electronics – 10 Posts

Mechanical – 77 Posts

Metallurgy – 19 Posts

Mining – 2 Posts

 

ముఖ్య సమాచారం:

సంస్థ: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌

మొత్తం జాబ్స్‌: 188

అర్హత: గ్రాడ్యుయేషన్‌

దరఖాస్తులు ప్రారంభం: జనవరి 24, 2020

దరఖాస్తుకు చివరితేది: ఫిబ్రవరి 13, 2020

పరీక్ష తేదీ: డిసెంబర్‌ 13, 14 తేదీల్లో

వెబ్‌సైట్‌: https://www.vizagsteel.com/

or https://rinlmt.onlineregistrationform.org/RINLMT/  

Previous
Next Post »
0 Komentar

Google Tags