Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

'అమ్మఒడి' అమలుకు కీలక ఉత్తర్వులు

 

'అమ్మఒడి' అమలుకు కీలక ఉత్తర్వులు

2020-21 ఏడాదిలో అమ్మఒడి పథకం అమలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 9న రూ.15వేలు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించిన విద్యాశాఖ.. గతేడాది అర్హులంతా 2020-21 ఏడాదికీ అర్హులేనని స్పష్టం చేసింది. కొత్తగా ఆర్థిక సాయం అందుకునే వారికి కొన్ని అర్హతలను సూచించింది. కరోనా వల్ల 75 శాతం హాజరు నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది.

School Education Department – NAVARATNALALU – JAGANANNA AMMA VODI - Launching of the scheme on 09.01.2021 for the Academic Year 2020-21- Orders – Issued.

G.O.MS.No. 63 Dated: 28-12-2020 👇

 

Previous
Next Post »
0 Komentar

Google Tags