Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 15-12-2020

 

AP Covid-19 Media Bulletin 15-12-2020

ఏపీలో కరోనా: కొత్తగా 500 కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM - 9AM) కొత్తగా 500 కరోనా కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,76,336కు చేరింది. మృతుల సంఖ్య 7,064కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,660 యాక్టివ్‌ కేసులున్నాయి. 8,64,612 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.


Previous
Next Post »
0 Komentar

Google Tags