Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 16-12-2020

 

AP Covid-19 Media Bulletin 16-12-2020

ఏపీలో మరో 478 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో(9AM - 9AM) 64,099 శాంపిళ్లను పరీక్షించగా 478 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,76,814కు చేరింది. తాజాగా ముగ్గురు మృతి చెందడంతో కరోనా మృతుల సంఖ్య 7,067కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,420 కరోనా కేసులు ఉండగా.. మొత్తంగా 8,65,327 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags