Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Board Exam 2021 to be held in written format, confirms CBSE Officials

 

CBSE Board Exam 2021 to be held in written format, confirms CBSE Officials

సీబీఎస్ఈ పరీక్షలు రాతపూర్వకంగానే ఉంటాయని స్పష్టం

వచ్చే ఏడాది జరిగే బోర్డు పరీక్షలు ఆన్లైన్ విధానంలో ఉండవని, రాతపూర్వకంగానే ఉంటాయని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణ తేదీలపై సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పింది. ఒకవేళ విద్యార్థులు పరీక్షలకు ముందు ప్రాక్టికల్స్ చేయలేకపోతే దానికి సంబంధించి ప్రత్యామ్నాయాలు చూస్తామంది. దీనిపై కేంద్ర మంత్రి నిశాంక్ పోఖియాల్ ఈ నెల 10న విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో చర్చిస్తారని అధికారులు చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags